ఏపీ ఎన్నికలు
AP Election Results: ఏపీలో రేపే ఎన్నికల కౌంటింగ్.. ఫస్ట్ రిజల్ట్ అక్కడే.. మెజారిటీ ఎవరిదో ఎన్నింటికి తేలనుందంటే? ఏపీ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడనుంది. ఎన్నికల్లో ఎవరు జయకేతనం ఎగురవేస్తారనే దానిపై రేపు మధ్యాహ్నంతో క్లారిటీ రానుంది. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల్లో ఏ అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గం ఫలితం తొలుత వస్తుంది.. ఏ అభ్యర్థి జాతకం మొదట్లో తేలిపోనుందనే […]